¡Sorpréndeme!

Katrina Kaif, Vicky Kaushal Wedding Specials From Mehendi To Food Menu || Filmibeat Telugu

2021-12-08 2,790 Dailymotion

Katrina Kaif And Vicky Kaushal Wedding: Katrina Kaif mehendi ceremony grabs Attention with Rajasthan's Sojat special mehendi and reportedly cost ₹ 1 lakh
#KatrinaKaifVickyKaushalWedding
#KatrinaKaifWeddingPics
#KatrinaKaifmehendiceremony
#RajasthanSixSensesFortBarwara
#Rajasthan
#Bollywood
#KatrinaweddinhFoodMenu

అయితే పెళ్లి వేడుక కోసం కత్రినా కైఫ్ పెట్టుకున్న మెహందీకి ఎంతో ప్రత్యేకమైంది. రాజస్థాన్‌లో ఫేమస్ సోజత్ మెహందీ నే కత్రినా పెట్టుకోవటం జరిగింది. ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజంగా తయారు చెయ్యబడటం దీని ప్రత్యేకత. ఇది సుమారు లక్ష రూపాయలు ఉంటుందని సమాచారం